భారత మార్కెట్లో టాప్ 5 ఎంపీవిలు : వాటి వివరాలు

  • 4 years ago
భారత మార్కెట్లో ఎస్‌యూవీలు ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయి. కానీ భారతీయ వినియోగదారులు 7 సీట్ల ఎంపివిలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశీయ మార్కెట్లో 7 సీటర్స్ లో ఉన్న టాప్ 5 ఎంపివిలను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత మార్కెట్లో టాప్ 5 ఎంపీవిల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.