• 4 years ago
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి జిమ్నీ 5 డోర్స్ ఆఫ్ రోడ్ ఎస్‌యూవీని వచ్చే ఏడాది ఆవిష్కరించనున్నారు. జిమ్నీ 5 డోర్స్ ఎస్‌యూవీలో కొత్త టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. అధిక కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల కారణంగా యూరోపియన్ మార్కెట్లలో ఈ ఎస్‌యూవీ అమ్మకాలు నిలిపివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో, టర్బో ఛార్జింగ్ మరియు లో ఎమిషన్ ఇంజిన్‌ను ఈ ఎస్‌యూవీలో ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది.

వచ్చే ఏడాదికి రానున్న మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్స్ ఎస్‌యూవీ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended