హెక్టర్ & హెక్టర్ ప్లస్ ధరలు పెంచిన ఎంజి మోటార్; వివరాలు

  • 3 years ago
ఎంజీ మోటార్ కంపెనీ 2019 లో భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రారంభించిన కాలంలోనే ఎంజి మోటార్ కంపెనీ కార్లు దేశీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఎంజి మోటార్ కంపెనీ భారతదేశంలో హెక్టర్, హెక్టర్ ప్లస్, జెడ్‌ఎస్ ఈవిలతో సహా మూడు వాహనాలను విక్రయిస్తుంది.

ఎంజి హెక్టర్ & హెక్టర్ ప్లస్ ధరల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.