Skip to playerSkip to main contentSkip to footer
  • 5/20/2020
Tollywood's Young Tiger NTR is celebrating his birthday on May 20th. #HappyBirthdayNTR Hastag is trending all over india in Twitter. In this occassion NTR's Film journey Details Here Have A look.
#HappyBirthdayNTR
#HappyBithdayNTR
#HappyBirthdayJRNTR
#YoungTigerNTR
#RRR
#NTRMovies

నందమూరి వంశం అనే ట్యాగ్ ఉన్నప్పటికీ.. వెండితెరపై నటుడిగా రాణించాలనే ఎన్నో కలలతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన సాధారణ యువకుడు జూనియర్ నందమూరి తారక రామారావు. అవకాశాల కోసం అందరిలానే దర్శక, నిర్మాతలను కలుస్తూ తన కలల పంటను పండించేందుకు అహర్నిశలు శ్రమించారు.

Recommended