Arnab Goswami Explains Incident, 2 People Arrested

  • 4 years ago
After editor-in-chief of Republic TV Arnab Goswami and wife were targeted by 2 unknown people, while they were driving home from their studios, he told that Youth Congress workers are behind this incident. Goswami also held Congress interim president Sonia Gandhi responsible for it. 2 people arrested in connection with this on Arnab Goswami, his wife
#ArnabGoswami
#SoniaGandhi
#RepublicTV
#IndianYouthCongress
#IndianNationalCongress
#Mumbai
#Maharashtra

రిపబ్లిక్‌ టీవీ వ్యవస్థాపకుడు, ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్‌ గోస్వామి అతని భార్యపై దాడి జరిగింది. విధులు ముగించుకొని ఇద్దరూ కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తం అయిన ఆర్నాబ్ వారి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Recommended