• 6 years ago
Who ever uploading movie videos BEWARE, ur video will be DELETED in few mins followed by ur social media /Twitter account will be suspended FOREVER. Saaho is a film not to be watched piracy or privacy (alone ;)) Enjoy the visual Extravaganza with friends and family.
#saahoreview
#saaho
#prabhas
#saahopublictalk
#shraddhakapoor
#sujeeth
#saahotrailer
#uvcreations

ప్రభాస్ అభిమానుల రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యంగ్ రెబల్ స్టార్ మూవీ 'సాహో' నేడు గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతీయ సినీ పరిశ్రమలో 2.0 తర్వాత హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రం ఇదే. యూవి క్రియేషన్స్ వారు రూ. 350 కోట్లు ఖర్చుతో హాలీవుడ్ స్థాయిలో దీన్ని తెరకెక్కించారు. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఎగ్జైట్మెంటుతో ఉన్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే దాదాపు అన్ని ఏరియాల్లో ఫస్ట్ వీకెండ్ వరకు టికెట్స్ అన్ని హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇండియా కంటే ముందే ఓవర్సీస్ ఏరియాలో 'సాహో' షోలు మొదలయ్యయి. పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఫ్యాన్స్ మరింత హ్యాపీగా ఉన్నారు.

Recommended