• 6 years ago
romantic criminal official trailer released.'Romantic Criminals' shooting completed. 'Romantic Criminals' is a sequel to 'Oka Criminal Prema Katha', which came after 'Oka Romantic Crime Katha'. Directed by P Sunil Kumar Reddy.
#manojnandan
#romanticcriminals
#romanticcriminalstrailer
#psunilkumarreddy
#avantika
#divya
#tollywood
#latesttelugumovies
#movienews


కంటెంట్ ఉన్న చిత్రాల‌కు బ‌డ్జెట్‌లు అవ‌స‌రం లేద‌ని నిరూపించి టాలీవుడ్‌లో ట్రెండ్ క్రియోట్ చేసిన పి.సునిల్ కుమార్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం‌లో రూపొందుతున్న మరో చిత్రం 'రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌'. ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ‌, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌క‌థ చిత్రాల‌కి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్‌, శ్రావ్యా ఫిలింస్ బ్యాన‌ర్ల పై ఎక్క‌లి ర‌వీంద్ర‌బాబు, బి.బాపిరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో న‌టీన‌టులు.. మ‌నోజ్ నంద‌న్‌, వినోద్‌, అవంతిక‌, దివ్య‌, మౌనిక , ఎఫ్‌.ఎమ్ బాబాయ్, బుగ‌తా, స‌ముద్ర‌మ్ వెంక‌టేష్‌ తదితరులు.

Recommended