IPL 2019 : AB de Villiors SIX Highlight Of The Match Against King XI Punjab || Oneindia Telugu

  • 5 years ago
"Mr 360" was at his big-hitting best when he came out to bat against Kings XI Punjab at M Chinnaswamy Stadium on Wednesday, helping Royal Challengers Bangalore to clinch their third successive victory with 17 runs and keep themselves alive in the tournament.
#IPL2019
#rcbvskxip
#RoyalChallengersBangalore
#KingsXIPunjab
#ABdeVilliers
#viratkohli
#marcusstoinis
#chrisgayle
#klrahul
#cricket

చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఒంటి చేత్తో బాదిన సిక్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సీజన్‌లో నిజమైన ఐపీఎల్ టీ20 మజాను పంచిన మ్యాచ్‌ల్లో ఇదొకటి. ఏబీ డివిలియర్స్ సిక్సుల మోతతో చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్దయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది.

Recommended