సమంత దగ్గర లేందేంటి..? శోభిత దగ్గర ఉన్నదేంటి.?చైతన్య చెప్పాలి.! | Oneindia Telugu

  • last month
హీరో నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. ధూళిపాల శోభితను రెండవ వివహం చేసుకోబోతున్నారు చైతన్య. ఇందుకోసం తండ్రి నాగార్జున దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. ఐతే సమంతకు విడాకులు ఇచ్చిన చైతన్య, శోభితాతో ఎలా కలిసింటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Hero Naga Chaitanya is getting married again. Chaitanya is going to marry Dhulipala Shobhita for the second time. Father Nagarjuna is making arrangements for this. But the netizens are questioning how Chaitanya, who divorced Samantha, will get along with Sobhita.

~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended