బిత్తిరి సత్తి.. నీ సంగతి తేల్చుతాం బిడ్డా.! బజరంగ్ దళ్ మాజీ చీఫ్ మాస్ వార్నింగ్.! | Oneindia Telugu

  • last month
హిందూ ధర్మాన్ని కించపరిచిన బిత్తిరి సత్తి పట్ల హిందూ ధార్మిక సంస్థలు భగ్గుమంటున్నాయి. తాజాగా భజరంగ్ దళ్ మాజీ తెలంగాణ చీఫ్ శుభాష్ బిత్తిరి సత్తి భగవద్గీతను హేళన చేసినందుకు హిందూ సమాజానికి  క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు.
Hindu Charitable Organizations are appalled by Bittiri Satti's denigration of Hindu Dharma. Recently, Bajrang Dal's former Telangana chief Subhash Bittiri Satti demanded an apology from the Hindu community for mocking the Bhagavad Gita.

~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended