• 5 years ago
KL Rahul has said the Koffee with Karan controversy was difficult to handle and he had started to doubt himself as a person. Rahul and Hardik Pandya were suspended by BCCI and had to return home from Australia before the start of the ODI series after their remarks on the TV show sparked a huge controversy.
#klrahul
#hardikpandya
#bcci
#india
#cricket
#controversy
#coa
#ipl2019
#karanjohar

తన ప్రవర్తన, వ్యక్తిత్వంపై తనకే అనుమానం కలిగిందని ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్ కేఎల్ రాహుల్ అన్నాడు. రెండు నెలల కిందట 'కాఫీ విత్‌ కరణ్‌' టాక్ షోలో భారత క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది. దీంతో వీరిద్దరిపై బీసీసీఐ సస్పెన్షన్‌ వేటు కూడా వేసింది.దీంతో వీరిద్దరూ న్యూజిలాండ్‌ పర్యటన మొత్తానికి దూరమయ్యారు. పాండ్యా, రాహుల్‌ తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ ఈ వ్యవహారంపై బీసీసీఐ విచారణ ఇంకా ముగియలేదు. తాజాగా ఆ వివాదంపై కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఆ సమయంలో తాను గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని వెల్లడించాడు.

Category

🥇
Sports

Recommended