• 7 years ago
The team of Bahubali has first time participated in Koffee With Karan show, which is being hosted successively by Bollywood film maker Karan Johar. The preview of the upcoming episode was released by the makers on Sunday.
#KoffeeWithKaran
#KWK6
#Baahubali
#Prabhas
#Rana
#Rajamouli

ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' అనే సెలబ్రిటీ టాక్ షో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలో ఈ షోలో 'బాహుబలి' త్రయం రాజమౌళి, ప్రభాస్, రానా సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ షో షూట్ చేయగా వచ్చే ఆదివారం దీన్ని ప్రసారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Recommended