• 6 years ago
Karan Johar's Kalank has got a thumbs up from Bollywood celebrities. From Neha Dhupia to Shashank Khaitan, many took to social media to praise the period drama. From Neha Dhupia to Shashank Khaitan to Milap Zaveri, many celebrities took to social media to shower love and praise on Karan Johar's magnum opus.
#Kalankmoviereview
#KaranJohar
#Kalank
#aliabhatt
#NehaDhupia
#ShashankKhaitan
#tollywood

బాలీవుడ్‌లో మరో విభిన్నమైన చిత్రం కళంక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో అలియాభట్, వరుణ్ ధావన్, మాధురీ దీక్షిత్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా ప్రీమియర్ ముంబైలో సెలబ్రిటీలకు ప్రదర్శించడం జరిగింది. కరణ్ జోహర్ నిర్మించిన ఈ సినిమాపై నేహా దుపియా, శంశాంక్ ఖైతాన్, మిలాజ్ జవేరి ఇతర సెలబ్రీటీలు ప్రశంసల వర్షం కురిపించారు. కళంక్ సినిమా గురించి ఏం చెప్పారంటే..

Recommended