Gautam Gambhir Gets Angry In Ground | Oneindia Telugu

  • 6 years ago
During the Ranji trophy between Delhi and Himachal Pradesh at Ferzo Shah Kotla, Gautam Gambhir was left infuriated after being wrongly given out by the umpire
#RanjiTrophy2018
#GautamGambhir
#DelhivsHimachalPradesh
#umpire

టీమిండియా క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి మైదానంలో ఫైర్‌ అయ్యాడు. మంచి ఫామ్‌లో వరుస బౌండరీలు బాదుతున్న తరుణంలో ఔట్‌గా ప్రకటించిన అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అరుస్తూ ఆయన వైపు పదేపదే వెనక్కి తిరిగి చూస్తూ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో సోమవారం హిమాచల్ ప్రదేశ్‌తో రంజీ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా గంభీర్ కోపంతో ఊగిపోయాడు.

Recommended