ఏషియన్ గేమ్స్‌లో విజయం సాధించాలి అని కోరుకున్న పీవీ సింధు

  • 6 years ago
Haritha Haram green baton has now reached the badminton star PV Sindhu, with the Olympian accepting the green challenge thrown by cricketer VVS Laxman. Sindhu took to Twitter to share the pictures of three saplings planted by her.
#pvsindhu
#badminton
#hyderabad
#telangana
#bonalu
#laldarwajabonalu

నెల రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన చారిత్రక గోల్కొండ కోట బోనాల ఉత్సవాలు ఆదివారం కుంభహారతితో ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆఖరు రోజు కోటకు వచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు, తొట్టెలను సమర్పించారు. ఈ సందర్భంగా పురావస్తుశాఖ కోటలోకి ఉచితప్రవేశాన్ని కల్పించింది. ఆదివారం సాయంత్రం అమ్మవారికి కుంభహారతి, బలిగంప కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి కల్లుసాక నిర్వహించారు. కోటకు వచ్చిన విదేశీ పర్యాటకులు పూజలను ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో ఈవో మహేందర్‌కుమార్‌, సాయిబాబాచారి, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Category

🗞
News

Recommended