• 7 years ago
థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న వారి కోసం ఆపరేషన్ పూర్తయింది. మూడు రోజులుగా వారిని బయటకు తీసుకు వచ్చేందుకు రెస్కూ ఆపరేషన్ నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు పదకొండు మందిని రక్షించారు. ఆ తర్వాత మరో బాలుడిని, కోచ్‌ను వెలుపలకు తీసుకు వచ్చారు. మూడు రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల వల్ల పన్నెండు మంది బాలురు, కోచ్ బయటకు వచ్చారు. వాతావరణం అనుకూలించడంతో ఈ రోజు మిగతా వారిని బయటకు తీసుకు వచ్చారు. 8వ తేదీన నలుగురిని, 9వ తేదీన నలుగురిని, 10వ తేదీన ఐదుగుర్ని రక్షించారు..

Category

🗞
News

Recommended