Bigg Boss 2 Telugu Day 5 highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. And guess what, Day Zero has already seen a couple of nominations.
#BiggBoss 2Telugu
ఇక ‘చెప్పండి ప్రభు’ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా యజమానులుగా ఉన్న టీం.. సేవకులను ఓ ఆట ఆడేశారు. తనీష్‌తో నూతన్ నాయుడు హెడ్ మసాజ్ చేయించుకున్నారు. బిగ్ బాస్ బనానా దీప్తి సునైనాతో కిరీటి దామరాజు ఫ్లోర్ క్లీన్ చేయిస్తూ.. వచ్చిన పాటను పదే పదే పాడించడంతో ఎమోషన్ అయ్యి ఏడ్చేసింది దీప్తి. వెంటనే కిరీటి సారి చెప్పి ఓదార్చడంతో పాటు ఏడ్వడానికి కారణం ఏమిటో కనుకున్నారు యజమానులు టీం. తనపై తేజస్వి దురుసుగా మాట్లాడుతుందంటూ ఎమోషన్ అవుతూ ఏడ్చేసింది దీప్తి సునైనా. దీంతో కిరీటి, భానుశ్రీ, యాంకర్ దీప్తి, శ్యామలు ఓదార్చారు. అయితే తరువాత సింగర్ గీతా మాధురి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చింది. తేజస్వి జరిగిన దానికి దీప్తికి క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
సంజన తేజస్వి మీద తన నోటి దురుసు ప్రదర్శించింది .అయితే తాను అంతలా బిహేవ్ చేస్తున్నా హౌస్‌లో ఉన్న వాళ్లందరూ సైలెంట్‌గా ఉండటం పట్ల బాగా ఎమోషన్ అయ్యి ఏడ్చేసింది తేజస్వి. ముఖ్యంగా నూతన్ నాయుడు ప్రవర్తన తనకు నచ్చలేదని, ఇకపై తనతో మాట్లాడటం ఇష్టం లేదంటూ తేల్చిచెప్పేసింది. ఆయన తనకే అన్నీ తెలుసు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారంటూ ఏడుస్తూ తన బాధను వ్యక్త పరిచింది తేజస్వి.

Category
🎥
Short film