Tirupathi: In a sharp departure from tradition, the Tirumala Tirupati Devasthanams has decided to place sc, st people in temple as priests. For this these people will be given rigorous training for three months as part of a pilot project.
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక విప్లవాత్మక నిర్ణయానికి రంగం సిద్ధం అయింది. తరతరాల కట్టుబాట్లను పక్కనబెట్టి సామాజిక చైతన్యానికి పెద్ద పీట వేస్తూ టిటిడి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేవలం బ్రాహ్మణులకే పరిమితమైన అర్చకుల పోస్టుల్లో ఎస్సీ ఎస్టీలను నియమించేందుకు టిటిడి పాలకవర్గం సంసిద్దమైంది. బుధవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో టిటిడి ఈవో అనిల్ సింఘాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
తరతరాలుగా దళితుల పట్ల కొనసాగుతున్న వివక్షకు తెరదించుతూ టిటిడి చరిత్రలోనే విప్లవాత్మకం అనదగ్గ ఒక నిర్ణయాన్ని ఆలయ పాలకవర్గం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ఆలయాల్లో ఎస్సీ, ఎస్టీ యువకులను అర్చకులను నియమించడానికి టిటిడి సిద్ధమైంది. టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ బుధవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో టిటిడి నూతన నిర్ణయాల వివరాలు వెల్లడించారు.

Category
🗞
News