రంగస్థలం పై రాజమౌళి ఏమన్నారో తెలుసా ?

  • 7 years ago
Chiranjeevi got thrilled watching the movie Rangasthalam and stated that the movie will become the best hit in Tollywood which made the entire Rangastalam team happy.

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ రంగస్థలం 1985. ఇప్పటికి టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమా ముప్ఫై ఏళ్ల క్రితం నాటి కథతో పీరియాడిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీ అంతటా ఆసక్తి ఉంది.
ఇప్పటివరకూ సిటీ బేస్డ్ సినిమాలే తీసిన ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్.. తొలిసారిగా పూర్తి స్థాయిలో పల్లెటూరి నేపథ్యంలో మూవీ తీస్తుండడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా తన వారసుల విషయంలో చిరు జడ్జిమెంట్ ఆకట్టుకుంటుంది.
అయితే రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం విషయంలో కూడా మెగాస్టార్ బోలెడంత మక్కువ చూపిస్తున్నారట.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆయనకు విపరీతంగా నచ్చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ సమంత కూడా షూటింగ్‌కు అటెండ్ అవుతుండడంతో.. రంగస్థలం షూటింగ్‌ను ఫుల్ స్పీడ్ లో పూర్తి చేసేస్తున్నారు. అయితే.. ఇంకా పలు సన్నివేశాలతో పాటు.. నాలుగు పాటలను కూడా చిత్రీకరించాల్సి ఉందట.