Sukumar Shares Funny Incident In Rangasthalam kiss scene. Rangasthalam produced by Y. Naveen, Y. Ravi Shankar and C. V. Mohan under the banner Mythri Movie Makers. The film stars Ram Charan and Samantha Akkineni in the lead roles, Aadhi Pinisetty, Jagapathi Babu and Prakash Raj played other crucial supporting roles. Music for the film is composed by Devi Sri Prasad.
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' మార్చిన 30 విడుదలైన తొలి వారం రూ. 130 కోట్ల గ్రాస్ వసూలు చేసి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం ఓవరాల్ రన్‌లో రూ. 150 కోట్లు గ్రాస్ క్రాస్ అవుతుందని అంచనా. సినిమా విజయవంతం కావడంతో చిత్ర దర్శకుడు సుకుమార్ మీడియా ఇంటర్వ్యూలో బిజీ అయ్యారు. తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సుకుమార్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
సినిమాలో చిట్టిబాబు, రామలక్ష్మి మధ్య జరిగే లవ్ ట్రాక్ అంతా నాకు బాగా నచ్చిందని, ఈ లవ్ ట్రాక్ లో చరణ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లే ముందు వచ్చే సీన్ మరింత బాగా నచ్చిందని సుకుమార్ తెలిపారు. ఆ ముద్దు సీన్ బాగా పండాలని కావాలనే అక్కడ రీ రికార్డింగ్ ఆఫ్ చేశాం అని సుకుమార్ తెలిపారు.
అక్కడ ముద్దు సీన్ ఉన్న విషయం చరణ్ కు ముందుగా తెలియదు. ఆ సమయానికి మేము మేనేజ్ చేశాం. అంత ఎమోషనల్ కనెక్షన్ ఉంది కాబట్టే సిచ్యువేషన్ అలా క్రియేట్ అయింది. అది ఉంటేనే సీన్ పండుతుంది. కేవలం 45 నిమిషాల్లో సీన్ పూర్తి చేశాం... అని సుకుమార్ అన్నారు.
ఆ సమయంలో రెండు రోజులు రెండు సీన్లు ప్లాన్ చేశాం. ఒక సీన్ కోసం ఒక రోజు పూర్తిగా తీసుకోవడంతో పాటు సెకండ్ డే కూడా కంటిన్యూ అయిపోయింది. సెట్స్‌లో నిర్మాత రవిగారు ఊరికే కామెడీ చేస్తుంటారు. రెండు సీన్లు ప్లాన్ చేశారు, ఒక సీనే చేశారు అని డైరెక్షన్ డిపార్టుమెంటుతో ఏదో అన్నారు. వారు రెండో సీన్ కూడా అయిపోతుందని ఆయనకు చెప్పారు. కానీ ఈ సీన్ ఈ రోజు అవ్వదు అని ఆయన రూ. 10 లక్షలు పందెం కట్టారు. దీంతో డైరెక్షన్ డిపార్టుమెంటు వారు నా వద్దకు వచ్చి విషయం చెప్పారు.... అని సుకుమార్ అన్నారు.
ఇదే మంచి చాన్స్ అని అంతా కలిసి ఎలాగైనా సీన్ పూర్తి చేయాలని ప్లాన్ చేశాం. కానీ అప్పటికి ఇంకా స్క్రిప్టు రెడీగా లేదు. అప్పటికప్పుడు నోటికొచ్చినట్లు ఏదో చెప్పేశాను, వాళ్లు ఏదో నోటికొచ్చినట్లు రాశారు. గబగబా వెళ్లిపోయి చరణ్ కు ఏదో చెప్పేశాం. మొత్తానికి మేనేజ్ చేసి ఆ రోజు సీన్ పూర్తి చేశాం.... అని సుకుమార్ అన్నారు.

Category
🎥
Short film