అనుష్క బరువు కోసం 5 కోట్లు.. బాహుబలి దెబ్బకు భాగమతి లేవడం లేదంట..

  • 7 years ago
After Baahubali, Actress Anushka Shetty doing Bhagamati project. But her heavy wieght make producers unhappy. Now Bhagamati unit rely on Graphic work to reduce Anushka's weight.
బాహుబలితో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన తారల్లో అనుష్క ఒకరు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్, రానాకు వచ్చిన అవకాశాలు అనుష్క రాకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అందుకు ఆమె బరువే కారణం అని బలంగా వినిపించింది.

Recommended