స్పైడర్ కలెక్షన్ల పంట..బాహుబలి 2 రికార్డు బ్రేక్ Spyder beat Baahubali 2 record

  • 7 years ago
Mahesh Babu’s latest movie SPYder is all set for a bumper opening. SPYder could gross $1 million on its opening day, that comes to around Rs 6.5 crore. The report mentions that such collections is unprecedented for an Indian movie, though Aamir Khan’s Dangal and Prabhas’s Baahubali 2 had managed to do so earlier. The movie will have a nearly $12 million opening weekend
ప్రిన్స్ మహేశ్ బాబు, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన స్పైడర్ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా ఈ చిత్రం మోత మోగిస్తున్నది. రిలీజ్ అయిన తొలిరోజునే టాక్‌తో సంబంధం లేకుండా స్పైడర్ చిత్రం వసూళ్ల దూకుడు ప్రదర్శిస్తున్నది. స్వదేశంలో కంటే అమెరికాలో స్పైడర్ చిత్రం ఓ రోజు అంటే మంగళవారం (26న) విడుదలైన సంగతి తెలిసిందే. యూఎస్ బాక్సీఫీస్ వద్ద కలెక్షన్ల రిపోర్ట్ ఈ విధంగా ఉంది.

Recommended