• 7 years ago
Having been named the world’s top design capital in 2010 and playing well-paying host to thousands of ESL teachers every year, tourism to South Korea has been steadily on the rise.
ప్రపంచ ప్రఖ్యాత నగరాల్లో దక్షిణ కొరియా రాజధాని సియోల్ ముందు వరుసలో ఉంటుంది. ఆసియా కాస్మోపాలిటన్ హబ్‌లో సియోల్ తనకంటూ కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంది. ఐదు కోట్ల జనాభాను కలిగి ఉన్న ఈ చిన్న దేశం.. అభివృద్దిలో మాత్రం అనితర సాధ్యమనే రీతిలో దూసుకుపోయింది. ప్రపంచాన్ని చుట్టి రావాలనుకునే టూరిస్టులకు సియోల్ హాట్ ఫేవరెట్ అనే చెప్పాలి. అలాంటి సియోల్ గురించి చాలామంది ఇండియన్స్‌కు తెలియని విశేషాలు ఇక్కడ చూద్దాం.

Category

🗞
News

Recommended