• 7 years ago
It's been a little over five year since Kim Jong-un came into power in North Korea. Here are some interesting facts about the world's most "secretive" leader.
అరాచకానికి నిలువెత్తు కటౌట్ కిమ్ జాంగ్ ఉన్. ఐదడుగుల ఈ మనిషి ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నాడు. నియంతలను మించిన నియంతగా ఉత్తరకొరియా ప్రజలను రాచిరంపాన పెడుతున్న కిమ్.. ప్రపంచ దేశాలన్ని తన ముందు మోకరిల్లాలని, తన పేరెత్తితేనే హడలిపోవాలని పిచ్చి కలలు కంటున్నాడు.

Category

🗞
News

Recommended