• 7 years ago
Navratri Colours: Significance of 9 days and 9 colours
నవరాత్రి రోజుల్లో ఒక్కో రోజుకి ఒక్కో విశిష్టత ఉంది అనే విషయం మన అందరకి తెలుసు. ఈ తొమ్మిది రోజులు దుర్గా దేవిని తొమ్మిది విభిన్న రకాలుగా ప్రతి ఒక్క రోజు కొలుస్తారు. దుర్గా దేవిలోని ఒక్కక్క రూపానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే తొమ్మిది రోజులు, తొమ్మిది విభిన్న రంగులను ప్రత్యేకంగా పండుగ సమయంలో వాడుతారు.

Category

🗞
News

Recommended