Here are some prasads to make for the Mother Goddess on each day of Navratri, check them out.
బాద్రపదంలో వినాయక నవరాత్రులు ముగిసిన పక్షానికి శరద్రుతువులో ఆశ్వీయుజమాసం ప్రారంభం మొదలుకొని 9రాత్రులు నవరాత్రలుగా జరిపి, పదవరోజు ఉదయం శమీ పూజతో ఆద్వాసన చేయడం పరిపాటి. వివిధ రోజులలో వివిధ పద్ధతులలో అలంకారాలు నివేదించి అమ్మవారికి వివిధ పద్ధ తులలో పూజించి రకరకాల నైవేద్యాలు నివేదించి అమ్మవారి అనుగ్రహం పొందటం పరిపాటి.

Category
🗞
News