Vangaveeti Radha Gets Emotional, High Tension In Vijayawada | Oneindia Telugu

  • 7 years ago
The police increased security at major junctions in the city after indiscriminate remarks made by a YSRC trade union leader against the late Kapu strong man Vangaveeti Mohana Ranga Rao and his brother Radhakrishna led to protests by the family and their subsequent arrest.
వైసీపీ నేత గౌతంరెడ్డి అనుచిత వ్యాఖ్యలతో బెజవాడ పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. వంగవీటి రంగా, రాధాలను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆదివారం పెద్ద హైడ్రామానే క్రియేట్ చేశాయి. గౌతంరెడ్డికి కౌంటర్ ఇచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సిద్దపడగా.. పోలీసులు అడ్డుకోవడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.