Andhra Pradesh లో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD హెచ్చరిక | Oneindia Telugu

  • 2 days ago
The weather department has issued an alert to the people of AP..IMD has stated that heavy rains are falling in many districts. The weather officials have warned that the farmers, agricultural laborers, cattle-shepherds working in the fields should not stay under trees, poles, towers and in open places.
ఏపీ ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ అల‌ర్ట్ జారీ..ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న‌ట్లు IMD పేర్కొంది.పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు కింద, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ అధికారుల హెచ్చరిక.

#rains
#heavyrains
#rainsupdate
#weather
#weatherupdate
#monsoon
#imd
#Andhrapradesh

~ED.234~HT.286~