Andhra pradesh Deputy CM Pawan kalyan. అనుకున్న రెండు ఫైల్స్ పైనే తొలి సంతకాలు | Oneindia Telugu

  • 3 days ago
Pawan Kalyan's assumption of responsibility as AP Deputy CM took place at the camp office in Vijayawada Leaders and officials who congratulated Pawan. The first signature was on the employment guarantee scheme grant of funds for horticulture related works and the second signature was on the file related to the construction of panchayat buildings in tribal villages.
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ..విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో చేపట్టారుపవన్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, అధికారులు.తొలి సంతకాన్ని ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన సంబంధిత పనులకు నిధులు మంజూరు, రెండో సంతకాన్ని గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మాణానికి సంబంధించిన ఫైల్‌పై చేశారు.

#DeputyCM
#pawankalyan
#janasenaparty
#cmchandrababunaidu
#andhrapradesh
#Pawankalyansignature

~CA.43~ED.234~HT.286~