విద్యుత్ కొనుగోళ్లలో తప్పు చేయలేదు | విచారణ ఆపండి.!హైకోర్టుకు కేసీఆర్.! | Oneindia Telugu

  • 4 months ago
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కోర్టుల బాట పడుతున్నారు. రైల్ రోకో కేసులో ఊరట లభించిన కేసీఆర్, వెంటనే విద్యుత్ కొరుగోళ్ల విషయంలో జస్టిస్ నర్సింహారెడ్డి కమీషన్ ముందు హాజరు కావాల్సిన అవసరం లేదంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్.
Telangana's former CM KCR is going through the courts. KCR, who got a relief in the Rail Roko case, immediately approached the Telangana High Court saying that there is no need to appear before the Justice Narsimha Reddy Commission in the case of power cuts.

~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended