అవమానించాలని ముందే నిర్ణయించుకున్నారు.! ప్రమాణ స్వీకారంపై జగన్ లేఖాస్త్రం.! | Oneindia Telugu

  • 2 days ago
ప్రమణ స్వీకారం సమయంలో తనను కావాలనే అవమానించారని, ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించారని టీడిపీపైన ఆరోపణలు గుప్పిస్తూ ఏపీ స్పీకర్ కు వైయస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాసారు. తనను అవమానించడం ఎంతవరకు సంమంజసమని లేఖలో జగన్ ప్రశ్నించారు.
YS Jagan Mohan Reddy has written a letter to the Speaker of AP accusing the TDP of insulting him during the swearing in and deciding not to give him opposition status. In the letter, Jagan questioned how reasonable it is to insult him.

~CA.43~CR.236~ED.234~HT.286~