• yesterday
AP Politics - ఏపీ రాజకీయాల్లో త్యాగం చేసిన వారికి తిప్పలు తప్పడం లేదు. మొన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్.. వైసీపీలో జరిగిన అవమానాలు తట్టుకోలేక రాజీనామా చేశారు. ఇప్పుడు పిఠాపురం టీడీపీ నేత వర్మ పరిస్థితి కూడా అలాగే మారింది. ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం ఎంట్రీతో అక్కడి రాజకీయం వేడెక్కింది.

AP Politics - In Andhra Pradesh politics, it looks like those who sacrificed for their parties are facing nothing but troubles! Former MLC Marri Rajasekhar, who struggled in Chilakaluripet during YSRCP rule, resigned after facing continuous humiliation within the party. Now, a similar situation is unfolding in Pithapuram. With MLC Nagababu stepping into the political battlefield, senior TDP leader Varma's position has become uncertain, heating up the politics in the region. Watch the full video for exclusive political analysis and latest updates from AP Politics!

#MARRIRAJASEKHAR
#SVSNVarma
#Pithapuram
#Chilaklauripet
#TDP
#YSRCP
#PawanKalyan
#DeputyCMPawanKalyan
#YSJagan
#Nagababu
#Janasena

Also Read

Analysis: పిఠాపురం లెక్క మారుతోందా ? నాగబాబు ఎంట్రీతో ఎవరికి మేలు ? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/will-nagababus-entry-benefit-brother-pawan-kalyan-or-svsn-varma-in-pithapuram-431465.html?ref=DMDesc

నాగబాబుకు అడుగడుగునా షాక్ లు? రెండో రోజూ వర్మ ఫ్యాన్స్ చికాకు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/setback-to-konidela-nagababu-in-pithapuram-tour-varma-fans-irritating-with-slogans-431413.html?ref=DMDesc

పిఠాపురంలో నాగబాబు ఎంట్రీ వేళ వర్మ మార్క్ గేమ్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/varma-supporters-protest-during-nagababu-visit-in-pithpauram-431299.html?ref=DMDesc

Category

🗞
News

Recommended