Chandrababuపై మాజీ సీఎం Jagan ఆగ్రహం. వచ్చే ఐదేళ్లు మీ పాలన ఇలాగె ఉంటుందా..? | Oneindia Telugu

  • 2 days ago
The YCP was furious over the demolition of the YCP office. "This is an action of the government. Through this incident, they have given a violent message about how the regime will be for these five years," Jagan said in a tweet.వైసీపీ ఆఫీసు కూల్చివేతపై వైసీపీ మండిపడింది. ఇది ప్రభుత్వ కక్షసాధింపు చర్యేనంటూ.. ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు." అంటూ జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

#Narachandrababunaidu
#Ysjaganmohanreddy
#Pawankalyan
#jagantweet
#YCPPartydemolition
#AndhraPradesh

~ED.234~HT.286~