• yesterday
Pithapuram - ఎమ్మెల్సీ నాగబాబుకు పిఠాపురంలో షాక్ తగిలింది. కుమారపురంలో పర్యటన నేపథ్యంలో వర్మ వర్గం నాగబాబును అడ్డుకున్నారు. జై వర్మ.. జై టిడిపి అంటూ టిడిపి కార్యకర్తల నినాదాలు చేయగా, జై జనసేన.. జై కళ్యాణ్ బాబు అంటూ జనసేన కార్యకర్తల ప్రతి నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలకు సద్ది చెప్పారు.

Pithapuram - MLC Nagababu faced a shocking incident during his tour in Pithapuram. While visiting Kumarapuram village, tensions flared up as Verma’s supporters obstructed Nagababu.

#Nagababu #svsnvarma #Pithapuram #JanaSena #TDP #AndhraPradeshPolitics #MLCNagababu #Pawankalyan #LatestNews #Kumarapuram #VermaGroup

Also Read

పిఠాపురంలో నాగబాబు ఎంట్రీ వేళ వర్మ మార్క్ గేమ్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/varma-supporters-protest-during-nagababu-visit-in-pithpauram-431299.html?ref=DMDesc

వర్మ సహనానికి 'మెగా' పరీక్ష - నాగబాబు తాజా నిర్ణయం వెనుక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/nagababu-latest-pithapuram-tour-leads-to-new-equations-in-pithapuram-431181.html?ref=DMDesc

పిఠాపురంలో వర్మ రిటర్న్ గిఫ్ట్ - సీన్ రివర్స్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/varma-moving-with-new-strategy-in-pithapuram-amid-latest-developments-430557.html?ref=DMDesc

Category

🗞
News

Recommended