• yesterday
YS Jagan - ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన ఖరారైంది. ఏప్రిల్ 8న జగన్ రాప్తాడు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే అనంతపురంలో ఫ్యాక్షన్ టెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాశ్ రెడ్డి, మాజీ మంత్రి పరిటాల ఫ్యామిలీల మధ్య మాటల యుద్ధం సాగుతున్న క్రమంలో జగన్ టూర్ ఉత్కంఠగా మారింది.


YS Jagan - Former Andhra Pradesh Chief Minister and YSRCP Chief YS Jagan Mohan Reddy's visit to Raptadu has been confirmed. Jagan is scheduled to visit Raptadu on April 8th.


#Ysjagan #Raptadu #Anantapur #YSRCP #TDP #ThopudurthiPrakashReddy #ParitalaFamily #JaganRaptaduTour #FactionTension #APPolitics

Also Read

మళ్లీ జనంలోకి జగన్.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-set-to-visit-satyasai-puttaparthi-on-april-8-431437.html?ref=DMDesc

ఇక జగన్ నాకు డోంట్ కేర్.. తేల్చేసిన షర్మిల..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/i-dont-care-ys-jagan-anymore-sister-ys-sharmila-declare-on-family-assets-dispute-431341.html?ref=DMDesc

జగన్ డబుల్ గేమ్ ప్రచారం..! వైసీపీ క్లారిటీ ఇదే..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-clarified-to-rumours-on-issue-of-whip-to-rajya-sabha-mps-during-wakf-bill-debate-431289.html?ref=DMDesc

Category

🗞
News

Recommended