• 2 days ago
Tension at Hyderabad Central University : కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో విద్యార్థుల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలతో రణరంగాన్ని తలపిస్తోంది. దీంతో హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రధాన గేటు వద్ద పోలీసుల భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో గేటు వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు.

Category

🗞
News

Recommended