• 2 days ago
 తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండి పదిరోజుల క్రితం భూమి మీదకు తిరిగి వచ్చిన నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ఎట్టకేలకు తన ఇంటికి చేరుకున్నారు. అంతరిక్షంలోకి వెళ్లే ముందు మూడు నెలల ముందు నాసాలో ట్రైనింగ్ మొదలుపెట్టిన సునీతా ఆతర్వాత 9 నెలల పాటు స్పేస్ లోనే గడిపారు. తిరిగి భూమి మీదకు నచ్చినా ఆమె వెంటనే నడిచే పరిస్థితులు లేకపోవటంతో నాసా ఆసుపత్రిలో ఫిజియోథెరపీ తీసుకున్నారు. దాదాపు పదిరోజుల విశ్రాంతి తర్వాత ఫైనల్ గా ఇంటికి చేరుకున్న సునీతా విలియమ్స్ కు ఆమె భర్త మార్షల్ విలియమ్స్ సాదర స్వాగతం పలికారు. అయితే అంతకంటే ముందే ఆమె రెండు పెంపుడు కుక్కలు అమాంతం సునీతా విలియమ్స్ పైకి ఉరికేశాయి అంతే. తన రెండు పెట్ డాగ్స్ అంటే తనకు ప్రాణం అని గతంలో ఎన్నో సార్లు చెప్పిన సునీతా విలిమయ్స్ స్పేస్ లో తొమ్మిది నెలల పాటు చిక్కుకుపోయినప్పుడు కూడా వాటి గురించే బెంగగా ఉందని చెప్పారు. గన్నర్, కట్టర్ అని తన పెంపుడు శునకాలకు పేర్లు పెట్టుకున్న సునీతా విలియమ్స్ వాటిని చూడగానే ఎమోషనల్ అయిపోయారు. బ్యాగ్ పక్కన పడేసి వాటితో ఆడుకుంటూనే లాన్ లో చాలా సేపు గడిపారు. కట్టర్ తన నోటితో ఓ స్టిక్ తీసుకువచ్చి వెల్కమ్ చెప్పగా...గన్నర్ అయితే పూర్తిగా సునీతా విలియమ్స్ ప్రేమగా ముద్దులతో ముంచెత్తింది. ఈ క్యూట్ వీడియోను ది బెస్ట్ హోమ్ కవరింగ్ ఎవర్ అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సునీతా విలియమ్స్ .

Category

🗞
News
Transcript
00:00తుమీది నిల్ల పాటు అంతరిక్షం లో నుండి 10 రోజలు కర్తమే బూమ్మేదకు తిరిగో చినా నాసా ఆశ్రోణాట్ సునీతా విలియమ్స్ ఏటకేలకు తన ఇంటి
00:30నాసా ఆశ్రోణాట్ సునీతా విలియమ్స్ ఏటకేలకు తిరిగో చినా నాసా ఆశ్రోణాట్ సునీతా విలియమ్స్ ఏటకేలకు తన ఇంటి
01:00తన పింప్డు సున్నకాలకు పేర్లు పేటుకుంద సునీతా విలియమ్స్
01:02వాట్ ని చోడాగానే ఎమోషినల ఏపేయరు
01:04బాగ పక్కన పడేసి
01:06వాట్ ని చోడాగానే ఎమోషినల ఎమోషినల ఎమోషినల పేర్లు
01:08వాట్ ని చోడాగానే విలియమ్స్
01:10తన్నోడ్ తో ఒ స్టిక్ తీస్ కోచ్చి వెల్కమ్ చప్పగా
01:12గన్నా రైతే పూర్తిగా సునీతా విలిఎంస్ ను ప్రేమతో ఉద్దలే తో ముంచేత్తింది
01:16విలిఎంస్ కోచ్చేనీ ను ప్రవుత్తింది
01:18Best Homecoming ever அணி தந Social Media லா Post சேஸேரு ஸுநித விளியம்ஸ்
01:48வரமா மா பாட்காதகா?
01:50மா பாட்காதகா?
01:51அவர்கள் பாஸ் బొరిఉం?
01:52அந్ను కొనడ్ నూప్పుడు డా?
01:53காரக்க, உவநலாமஂ பவழ்஧ாම்!
01:55காரக் கա காரக் காரக்
01:57காரக் காரகき காரக்
01:59இபத்தறோ நலல்! நலல்!
02:00Are you showing off, clown boys?
02:02My little fat boys!
02:06Come here! Gunner! Gunner!
02:09Are you giving me the cold shoulder?
02:11You got a pee?
02:14And you too?
02:15And you too, you copycat?
02:16Are you copying your big brother?
02:18Gunner, come here!
02:19Gunner, get over here!
02:20Come here!
02:22Come here!
02:25You're so lovely!
02:26Come here, you!
02:28What is he doing?
02:30With cold shoulder
02:32Gunner
02:34Gunner
02:36Gunner
02:38Come here
02:40You are just too much
02:42No, alright I gotta sit down

Recommended