• 2 days ago
 కింగ్ విరాట్ కొహ్లీ సింపతీ డ్రామాలు ఆడాడా. మ్యాచ్ ఓడిపోతున్నామని తిడతారని అది బయటకు రాకుండా వేలికి గాయమైనట్లు నటించాడా. కొహ్లీ యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్న ఈ పోస్టుల్లో ఏముంది. ఇన్నింగ్స్ 12 ఓవర్ లో కృనాల్ పాండ్యా బౌలింగ్ చేస్తున్నాడు. పాండ్యా వేసిన ఐదో బంతిని సాయిసుదర్శన్ కొట్టగా అది బౌండరీ రోప్స్ వరకూ వెళ్లిపోయింది. అయితే వేగంగా వచ్చి బంతిని ఆపే ప్రయత్నం చేసినా విరాట్ కొహ్లీ చేతి వేలికి బంతి తగిలి బౌండరీలోకి వెళ్లిపోయింది. కొన్ని క్షణాల్లో జరిగిన ఆ ఘటన కొహ్లీ కి ఏం అర్థం కాలేదు. పైగా చేతి వేలిని పట్టుకుని విలవిలలాడిపోయారు. మెడికల్ టీమ్ వచ్చి ఎగ్జామిన్ చేసి కొహ్లీకి కావాల్సినవి అందించారు. అయితే కొహ్లీ బంతిని వదిలిపెట్టేసి అంత ఈజీ ఫీల్డింగ్ చేయలకేపోయినందుకు ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలు వినలేక చేతులు విలవిలలాడినట్లు నటించాడని….అది కేవలం హ్యూమిలియేషన్ కి గురి కాకుండా   సింపతీ గేమ్ కొహ్లీ ప్లే చేశాడంటూ కొంత మంది కొహ్లీ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఏదో ఆటగాడివే అనుకుంటే ఆస్కార్ ఆర్టిస్ట్ లా జీవించేస్తున్నావంటూ పాపం కొహ్లీ పై ట్రోల్స్ తో దాడి చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్.

Category

🗞
News
Transcript
00:00King Virat kohli sympathy drama ladayada, match odipothinamani, thidatharani, adi baitiga rakunda veliki gaya mannatalu netinchada
00:10kohli antifans viral jasthane postu lo yemundi
00:13innings 12 over lo kurnal pandya bowling jasthunadu
00:16pandya vesena 5o bantini saya sudarsana kottaga, adi boundary ropes varko velipayindi
00:20haithe veganga vachi bantini ape prayithanam jesena virat kohli chethi vedalaga thagaluthu bantini boundary loke velipayindi
00:27kunni kshanallo jarigina gatana kohli kem arthangalithu
00:30paiga chethi velini patukuni vilvel ladupedu virat
00:33medical team ochi examine jesi kohli ke kawalsini vandincharu
00:36haithe kohli bantini othilipettesi anta easy fielding chelegapoyinanthu fans presunil adugutarani
00:42vatninchi tappichukodam kosum humiliation ke gurukakunda sympathy game play chesadantu
00:47kuvantamandi ila kohli fotolunu viral jasthunaru
00:51edho atagadu ve anukunde askar artistu la jivin chesthunamu antu
00:54papam kohli payi trolls to dhadi chesthunaru anti fans

Recommended