హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో దేవాదుల పైప్ లైన్ లీకైంది. దీంతో నీరంతా వృథాగా పోతోంది. ఇది ధర్మసాగర్ పంపు హౌస్ నుంచి గండిరామారం రిజర్వాయర్లకు వెళ్లే పైప్ లైన్. సబ్‌స్టేషన్‌లో విద్యుత్తు సమస్య తలెత్తి మోటార్ల నుంచి ఎక్కువ ఒత్తిడితో నీటి ప్రవాహం జరగడం వల్ల పైప్‌లైన్ లీకేజీ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో భారీగా నీరు పైకి ఎగసింది.
Category
🗞
News