• last week
Goats and Sheep Crossing the Stream for Grazing : రోడ్లపై మేకలు, గొర్రెలు నడుస్తుంటే చూడటానికి మంచిగా అనిపిస్తుంది. తెలియకుండానే ముఖంలో ఏదో సంతోషం కనిపిస్తుంది. అదే ఉదయాన్నే వాగులో మేకలు ఒకదాన్ని మరొకటి అనుసరిస్తూ అది కూడా వాగులో ఈత కొడుతూ పోతుంటే చూడడానికి ఎంత మంచిగా ఉంటుంది కదా. అచ్చం అలాంటిదే సిద్దిపేట జిల్లాలో కనిపించింది. కానీ ఇక్కడ వాటి పరిస్థితి మాత్రం భిన్నం. అవి సవాసం చేస్తే కానీ మేత దొరకని పరిస్థితి.

Category

🗞
News
Transcript
01:00We hope to see you again in the near future.
01:30you

Recommended