IMD Hyderabad Issues Orange Alert : ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. రాగల నాలుగు రోజులు ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని తెలిపారు.
Category
🗞
NewsTranscript
01:00In northern Telangana, alerts were issued.
01:04If the temperature is more than 5 degrees,
01:10alerts were issued.
01:13In southern Telangana, the temperature was 41 to 44 degrees.
01:28In northern Telangana, the temperature was 36 to 40 degrees.
01:40In Hyderabad, the temperature is around 32 degrees.
01:58In north and south Telangana, alerts were issued.
02:17In north and south Telangana, alerts were issued.
02:35What are the latest alerts?
02:38In March 3, the temperature was 41 degrees in Adilabad.
02:47In April, the temperature was higher than usual.
03:03In April, the temperature was higher than usual.
03:29In north and south Telangana, alerts were issued.