Puramithra App in AP : పట్ణణాలు, నగరాల్లో మున్సిపల్ శాఖ అందించే వివిధ సేవలు, చెల్లింపులు, ఫిర్యాదుల నమోదుకు రాష్ట్రప్రభుత్వం కొత్త డిజిటల్ వేదిక అందుబాటులోకి తెచ్చింది. పురమిత్ర యాప్ పేరిట పురపాలక శాఖ ఈ డిజిటల్ మొబైల్ వేదికను ఆవిష్కరించింది. పన్ను చెల్లింపులు , ఫిర్యాదులు, పారిశుద్ధ్యం , వీధిదీపాలు, నీటి సరఫరా వంటి అంశాలకు సంబంధించి మొబైల్ యాప్ ద్వారానే ప్రజలు సేవలు పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది.
Category
🗞
NewsTranscript
01:00.