• yesterday
Telangana Budget Session : స్పీకర్​ను ఉద్దేశించి బీఆర్​ఎస్​ నేత జగదీశ్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శాసనసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. జగదీశ్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్​ సభ్యులు అభ్యంతరం తెలపడంతో అటువైపు నుంచి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు సైతం వాదనలకు దిగారు. దీంతో శాసనసభ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్​ సభను వాయిదా వేశారు. ఉభయసభల్లో గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం చేయడానికి ఇవాళ సభ రెండో రోజు ప్రారంభమైంది. శాసనసభ ప్రారంభమైన 45 నిమిషాల్లోనే వాయిదా పడింది.

అసలు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి అసెంబ్లీలో ఏం మాట్లాడారో చూద్దాం.'ఈ సభ అందరిది, అందరికీ సమాన హక్కులు ఉంటాయని జగదీశ్​రెడ్డి అన్నారు. మా అందరి తరఫున పెద్దమనిషిగా స్పీకర్​గా మీరు కూర్చొన్నారు. అంతేగానీ ఈ సభ మీ సొంతం కాదని వ్యాఖ్యలు చేశారు. దీంతో నా విషయంలోనే సభా సంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడారని స్పీకర్​ తెలిపారు. దీంతో స్పీకర్​నుద్దేశించి జగదీశ్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్​ సభ్యులు అభ్యంతరం తెలుపుతూ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

Category

🗞
News
Transcript
00:00Don't hesitate to ask questions. Talk with patience.
00:03Save the civil society.
00:05You are senior government officials.
00:07You have been ministers for 10 years.
00:10It is not good for you to talk like this and mislead the civil society.
00:15Please talk.
00:16If you tell us which civil society you are talking about, we will talk later.
00:21It is against the civil society to question me.
00:25Not at all.
00:29Mr. President.
00:32This assembly belongs to all of us.
00:36All of us have equal rights in this assembly.
00:38You are the only senior government official in this assembly.
00:41This assembly is not yours.
00:48Mr. President.
00:50Mr. President.
00:52Mr. President.
00:53You have to listen to his every word.
00:56In the name of poisoning the chair,
01:02you have to apologize.
01:04You have to apologize.
01:06You have to apologize.
01:09You have to apologize.
01:11You have to apologize.
01:13Today, you are poisoning the chair.
01:17You are doing something illegal.
01:19You have to apologize for what you have done.
01:24Mr. Jagdishwari Reddy and his party will apologize to the people of Uttar Pradesh.

Recommended