• 18 hours ago
CM Chandrababu Naidu - గత ఐదేళ్లు అసెంబ్లీలో బూతులు విన్నాం... సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోయారు. ఇప్పుడు అసెంబ్లీలో బూతులు లేవు... సమస్యలపైనే చర్చలు చేస్తున్నాం. ఆడబిడ్డలపై అత్యా*చారం చేసి తప్పించుకోవాలని అనుకుంటే అదే చివరి రోజు అవుతుంది. రౌడీయిజం చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో రౌడీ అనే వాళ్లు ఉండటానికి వీల్లేదు. రౌడీయిజం చేయాలనుకుంటే రాష్ట్రం నుంచి పారిపోండి. రౌడీయిజం చేసి తప్పించుకుంటామంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు.


CM Chandrababu Naidu - For the last five years, we have heard obscenities in the Assembly... they have also been agitated on social media. Now there is no obscenity in the Assembly... we are discussing issues only. If you want to get away with tease girls, that will be your last day. There is no point in leaving those who commit rowdyism behind. There is no room for rowdy people in the state. If you want to commit rowdyism, flee the state. If you commit rowdyism and get away with it, there is no point in leaving them behind.



#APAssembly
#ChandrababuNaidu
#viveka
#APBudget2025
#PrajaBudget2025
#APAssembly
#SuperSix
#ysjagan
#AndhraPradesh


Also Read

కొత్త రేషన్ కార్డులపై అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల ప్రకటన :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/new-ration-cards-with-qr-code-will-be-issued-soon-says-andhra-minister-nadendla-manohar-427493.html?ref=DMDesc

ఏపీలో ఆడబిడ్డ నిధి ఎప్పటి నుంచి ఇస్తారండీ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-budget-2025-mlc-varudu-kalyani-made-key-remarks-on-adabidda-nidhi-427409.html?ref=DMDesc

రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ పై మంత్రి గొట్టిపాటి సమాధానం ఇదే..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/9-hours-uninterrupted-free-current-to-farmers-clarifies-power-minister-gottipati-ravi-427159.html?ref=DMDesc

Category

🗞
News

Recommended