• 3 hours ago
TDP MLC Candidates - ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లు ఖరారు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. మరో సీటును చివరి నిమిషంలో బీజేపీకు కేటాయించారు. ఇప్పటికే జనసేన తరఫున నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు


TDP MLC Candidates - TDP has announced its candidates for the MLA quota MLC seats in AP. CM Chandrababu Naidu has taken the decision by finalizing the names of Kavali Greeshma, Beeda Ravichandra and BT Naidu. Another seat was allotted to BJP at the last minute. Nagababu has already filed his nomination on behalf of Jana Sena.


#MLCElections
#tdp
#KavaliGreeshma
#BeedaRavichandra
#BTNaidu
#Chandrababu
#SVSNVarma
#Andhrapradesh

Also Read

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులను అనౌన్స్.. ఎవరికి ఛాన్స్ దక్కిందంటే ? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/announcement-of-mla-quota-mlc-candidates-in-ap-who-got-the-chance-427951.html?ref=DMDesc

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ ట్రాప్ - కీలక పరిణామాలు..!! :: https://telugu.oneindia.com/news/telangana/kcr-likely-to-field-two-candidates-in-mla-quota-mlc-elections-with-new-strategy-427891.html?ref=DMDesc

కేంద్రం అలా చేస్తుందనుకోను.. హిందీ వివాదంపై లోకేష్ కామెంట్స్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/nara-lokesh-says-dont-think-centre-to-impose-hindi-on-us-amid-mk-stalin-objections-427783.html?ref=DMDesc

Category

🗞
News

Recommended