• 2 days ago
Viral Video - మద్యం మత్తులో యువతులు కారుతో బీభత్సం సృష్టించారు. KPHB మెట్రో స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టారు. అంతటితో ఆగలేదు. ఢీ కొట్టడమే కాక బైక్ వాహనదారుడిని యువతులు బెదిరించారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులను ద్విచక్ర వాహనదారుడు ఆశ్రయించగా.. రంగంలో దిగిన ట్రాఫిక్ పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ 212 పాయింట్లు నమోదైంది

Viral Video - Intoxicated young women created havoc with their car near the KPHB Metro Station. They collided with a two-wheeler rider, but it didn't stop there. Not only did they hit the bike rider, but they also threatened him. As a result, the two-wheeler rider sought help from the traffic police. When the traffic police intervened and conducted a drunken drive test, the reading recorded was 212 points.

#DrunkendDrive #Hyderabad ##DrunkenDrivetest #KPHB #TrafficPolice #ViralVideo #CarCrash #DrinkResponsibly

Also Read

500 మందు బాబులకు ఒకేరోజు శిక్ష... నాంపల్లి కోర్టు సిరియస్ :: https://telugu.oneindia.com/news/hyderabad/nampally-court-sentenced-for-480-drunken-drivers-in-a-single-day-250548.html?ref=DMDesc

తాగాడు, తూలాడు.. పోలీసులకు చుక్కలు చూపించాడు..! :: https://telugu.oneindia.com/news/warangal/a-person-taken-full-of-alcohol-and-create-nuisance-at-main-road-in-warangal-district-248755.html?ref=DMDesc

గుండెకాయ్ జారిపోయే వార్త‌..! తాగి డ్రైవ్ చేస్తే మరణశిక్షే...!! :: https://telugu.oneindia.com/news/india/heart-missing-news-death-sentence-if-you-drive-drinking-241740.html?ref=DMDesc



~PR.358~HT.286~

Category

🗞
News

Recommended