• 7 hours ago
ఈ రోజు కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలని ఈ సందర్భంగా ప్రణయ్ తండ్రి బాలస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు కుమారుడి సమాధి వద్దకు వెళ్లిన ప్రణయ్ కుటుంబ సభ్యులు.. తమ కుమారునికి నివాళులర్పించారు. కుమారుడి సమాధిపై పూలు చల్లి ప్రణయ్ తండ్రి భావోద్వేగం గురయ్యారు
Pranay's father Balaswamy expressed hope that the court's verdict today will put an end to honor killings. Earlier, Pranay's family members, who had gone to their son's grave, paid tribute to their son. They showered flowers on their son's grave and got ready for Pranay Father Balaswamy Emotional On Court Judgment

#amruthapranay #pranaycase #miryalguda #TeluguLatestNews #Amrutha #TelanganaNews

Category

🗞
News

Recommended