• 2 minutes ago
SLBC Tunnel Collapse - కూలిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యల్లో పురోగతి లభించింది. సొరంగంలో కూరుకుపోయిన వారి ఆచూకీ కోసం గత 16 రోజులుగా వివిధ ఏజెన్సీలకు చెందిన సహాయక సిబ్బంది నిరంతరంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్‌లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించాయి. ఆ ప్రాంతంలో సహాయక సిబ్బంది మట్టిని తొలగించి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు.

SLBC Tunnel Collapse- Rescue agencies recover one body, Cadaver dogs identified two locations

#slbc
#SLBCTunnelCollapse
#slbcaccident
#srisailam
#slbcrescueoperation
#cmrevanthreddy
#slbctunnel
#GroundPenetratingRadar
#Cadaverdogs

Also Read

SLBC tunnel: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత :: https://telugu.oneindia.com/news/telangana/rescue-team-pulls-out-body-of-worker-from-slbc-tunnel-427957.html?ref=DMDesc

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో బిగ్ అప్డేట్.. కార్మికుడి మృతదేహం గుర్తింపు :: https://telugu.oneindia.com/news/telangana/big-update-in-slbc-tunnel-rescue-operation-workers-body-identified-427899.html?ref=DMDesc

SLBC Tunnel: ఆ ప్రాంతం ప్రమాదకరంగా ఉంది! :: https://telugu.oneindia.com/news/telangana/robots-enter-the-field-minister-uttam-reviews-slbc-tunnel-rescue-operation-427805.html?ref=DMDesc

Category

🗞
News

Recommended