• yesterday
మాతృభాషపై పట్టుసాధిస్తేనే ఇతర భాషలు నేర్చుకోగలమని విశ్రాంత ఐఏఎస్ అధికారి కుంటిమద్ది లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం శివారులోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్‌ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమానికి నీటిపారుదల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు హాజరయ్యారు.

Category

🗞
News

Recommended