నా ఇంట్లో నేను ఉంటే దాడి చేశారు - రేపు బీఆర్‌ఎస్‌ సత్తా ఏంటో చూపుతాం : కౌశిక్​రెడ్డి

  • 2 days ago
Kaushik Reddy on Arekapudi Gandhi : భూ పంచాయితీలో సెటిల్‌మెంట్ల కోసమే అరెకపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్​ విసిరారు. బీఆర్‌ఎస్‌లోనే ఉంటే తెలంగాణ భవన్‌కు రావాలన్న కౌశిక్​రెడ్డి, కాంగ్రెస్‌లో చేరలేదని అరెకపూడి గాంధీ అన్నారని తెలిపారు.

Category

🗞
News

Recommended